గంగవ్వపై సంచలన కామెంట్లు చేసిన బిగ్ బాస్ విన్నర్ కౌశల్ ఏమన్నారంటే

గంగవ్వపై సంచలన కామెంట్లు చేసిన బిగ్ బాస్ విన్నర్ కౌశల్ ఏమన్నారంటే

0

బిగ్ బాస్ సీజన్ 4లో గంగవ్వ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు, అయితే గంగవ్వ కామెడీ ఆమె యాక్షన్ మాటతీరు అందరికి నచ్చుతోంది… కచ్చితంగా గంగవ్వ టాస్కుల్లో అంత బాగా యాక్టీవ్ గా ఉండకపోయినా హౌస్ లో సరికొత్త మాటలతో అందరిని ఆకట్టుకుంటోంది.

అయితే ఆమె పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది, అయితే సపోర్ట్ కూడా పెరుగుతోంది, ఈ వయసులో హైస్ లోకి వెళ్లడం అంటే నిజంగా గ్రేట్ అనాల్సిందే…బిగ్బాస్2 విన్నర్ కౌశల్ తన మద్దతు ప్రకటించాడు గంగవ్వకు. ఆమె కచ్చితంగా 10 వారాలు ఉంటుందని అంటున్నాడు.

ఇక మిగిలిన కంటెస్టెంట్ల గురించి అడిగితే ఇంకా ఎవరూ అంత ప్రతిభ చూపించడం లేదు అన్నాడు కౌశల్, అవును ఓ రెండు వారాలు అయితే అసలు హౌస్ లో ఎవరి గేమ్ ఏమిటో తెలుస్తుంది అంటున్నారు అందరూ… పోటీదారుల ప్రతిభపై ఇప్పటికిప్పుడు ఏమీ చెప్పలేమని కౌశల్ అన్నారు,
ఫైనల్కు రావాలంటే ఫిజికల్ టాస్కులే ముఖ్యం కాదని అంటున్నారు ఈ విన్నర్ , సో కౌశల్ చేసిన వ్యాఖ్యలతో గంగవ్వకు మరింత పాపులారిటీ పెరుగుతోంది.. అలాగే కౌశల్ ఆర్మీ కూడా గంగవ్వకు మద్దతు ఇవ్వనున్నారు అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here