బయటకు వెళితే శకునాలు చూస్తారా ? ఇవే అశుభశకునాలు

బయటకు వెళితే శకునాలు చూస్తారా ? ఇవే అశుభశకునాలు

0
30

చాలా మంది బయటకు వెళితే కచ్చితంగా శకునాలు చూసుకునే బయటకు వెళతారు, పని ప్రారంభిస్తే కచ్చితంగా శుభ శకునం చూసుకోవాలి అనే నియమం పాటిస్తారా కొందరు , అయితే శుభశకునాలు వస్తే కచ్చితంగా కార్యం తలపెడితే పూర్తి అవుతుంది, ఒకవేళ అశుభ శకునం వస్తే మాత్రం పని అవ్వదు అంటారు పెద్దలు , అందుకే కచ్చితంగా ఇంటి ఇల్లాలి ఎదురు చూసుకుని వెళతారు, కార్య సిద్ది విజయం వస్తుంది అని నమ్మకం.

మరి మనం ఇప్పటికే శుభసూచిక శకునాలు తెలుసుకున్నాం.. మరి అశుభ శకునాలు పండితులు ఏమి చెబుతున్నారు అనేది చూద్దాం. అశుభ శకునాలు .

ఏడుపు వినుట,
అకాల వర్షము,
బల్లిపడుట,
వితంతువులు,
జుట్టు విరబోసుకున్నవారు,
ఒకే తుమ్ము,
ఊక
బొగ్గు
నరికిన చెట్లు
కట్టెలు
పాము,
కొత్తకుండ,
నూనె
ముష్టివాడు,
కుంటికుక్క,
రజస్వల,
ఉప్పు,
నువ్వులు, మినుములు, గొఱ్ఱెలు,
పిల్లి, పంది, దూది, మజ్జిగ, బూడిద,

అయితే ఇలా అశుభ శకునాలు వస్తే ఇంట్లోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని నీళ్ళు పుక్కిలించి
ఊయాలి.. తర్వాత నీరు తాగి శకునం చూసుకుని బయటకు వెళ్లాలి.