కరోనా లక్షణాలు – ఇలా ఉంటే అశ్రద్ద వద్దు – సీనియర్ డాక్టర్

కరోనా లక్షణాలు - ఇలా ఉంటే అశ్రద్ద వద్దు - సీనియర్ డాక్టర్

0
37

ఇప్పుడు ఏ చిన్న అనారోగ్యం వచ్చినా కచ్చితంగా కరోనా లక్షణాలుగా భావిస్తున్నాం ముఖ్యంగా జలుబు దగ్గు ముక్కు పట్టెయ్యడం ఇలాంటివి సాధారణంగా ఉన్నా చాలా మంది కరోనా అని ఫీల్ అవుతున్నారు. భయపడుతూ ఆందోళన చెందుతున్నారు.

అయితే వైద్యులు దీనిపై క్లారిటీ ఇస్తున్నారు.. ఈ వర్షాకాలం శీతాకాలం అనేక వ్యాధులు వచ్చే సమయంలో వర్షంలో తడిచినా సాధారణ నీరు తాగినా గొంతు నొప్పి జ్వరం జలుబు చేస్తుంది, అందుకే ఈ సమయంలో జలుబు విషయంలో మీరు ఇది గమనించండి.

మీకు సాధారణ జలుబు చేసినప్పుడు ముక్కు విపరీతంగా కారుతుంది, అదే కరోనా వైరస్ కారణంగా వచ్చే జలుబుకు ముక్కు కారడం ఉండదు.. ఇది ప్రాధమికంగా గుర్తించండి, జలుబు చేసినా మీకు ముక్కు కారకుండా ఉన్నా, ఒంటి నొప్పులు అలసట తీవ్ర జ్వరం ఉన్నా కరోనాగా గుర్తించండి అంటున్నారు వైద్యులు..జలుబు చేసి ముక్కు కారుతుంటే అది కచ్చితంగా సాధారణ జలుబేనని, వారికి కరోనా వైరస్ లేనట్లేనని చాలా మంది ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు… అలాగే చిన్న పిల్లల విషయంలో ఇది కచ్చితంగా గుర్తించుకోండి.