అల్లు అర్జున్ కు చెల్లెలుగా స్టార్ హీరోయిన్… అభిమానులు ఒప్పుకుంటారా…

అల్లు అర్జున్ కు చెల్లెలుగా స్టార్ హీరోయిన్... అభిమానులు ఒప్పుకుంటారా...

0

గత ఏడాది సంక్రాంతి పండుగకు విడుదల అయిన అలా వైకుంఠపురం చిత్రం తర్వాత అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ తో పుష్ప చిత్రం చేస్తున్నాడు… ఈ చిత్రం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగనుంది…

అల్లు అర్జున్ కు హీరోయిన్ గా రష్మిక నటిస్తున్న సంగతి తెలిసిందే… త్వరలో పెండింగ్ లో ఉన్న షూటింగ్ ను పూర్తి చేయాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ భావిస్తోంది… ఇది ఇలా ఉంటే ఈ చిత్రం గురించి ఒక వార్త హల్ చల్ చేస్తోంది…

స్టార్ హీరోయిన్ సాయిపల్లవి పుష్ప చిత్రంలో నటిస్తోందని వార్తలు వస్తున్నాయి… ఇటీవలే దర్శకుడు సుకుమార్ ఆమెకు పాత్రకు సంబంధించిన పూర్తిగా ఒక స్పష్టత ఇచ్చారని వార్తలు వస్తున్నాయి.. ఈ చిత్రంలో అల్లు అర్జున్ కు సాయి పల్లవి చెల్లెలుగా నటిస్తోందినే టాక్ వినిపిస్తోంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here