మన దేశంలో వర్షం తెలిపే యాప్ ఇదే – మీ ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకోండి

మన దేశంలో వర్షం తెలిపే యాప్ ఇదే - మీ ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకోండి

0

మనం బయటకు వెళ్లిన సమయంలో సడెన్ గా వర్షం వస్తూ ఉంటుంది ..అరే ఇప్పటి వరకూ ఎండగా ఉంది ..ఇప్పుడు వర్షం ఏమిటి అని ఆలోచన చేస్తాం, తాజాగా వర్షం ఎప్పుడు, ఏ ప్రాంతంలో కురుస్తోందో తెలిపే కొత్త యాప్ రంగప్రవేశం చేసింది.

తాజాగా భారత వాతావరణ శాఖ రూపొందించిన దామిని, మౌసమ్ యాప్ల ద్వారా వర్షాల రాకను తెలుసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.. ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి దామిని యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఇలా ఈ యాప్ లో మీరు వెళ్లే ప్రాంతం అందులో టైప్ చేస్తే… ఉరుములు, మెరుపులతో అక్కడ వర్షం పడుతుందో లేదో తెలుస్తుంది.. ఇవి డౌన్ లోడ్ చేసుకుని ఆ ఏరియా తెలియచేస్తే కచ్చితంగా పావు గంట ముందు వర్షం పడుతుందో లేదో తెలుపుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here