ముఖేష్ అంబానీ నెక్ట్స్ టార్గెట్ ఇదే….

ముఖేష్ అంబానీ నెక్ట్స్ టార్గెట్ ఇదే....

0

ప్రముఖ టెలికాం సంస్థ అధినేత, ఆర్థిక కుభేరుడు ముఖేష్ అంబానీ మరో సంచలన నిర్ణయం తీసుకునే ఆలోనలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి…. ఇప్పటికే టెలికాం రంగంలో జియో సిమ్ దూసుకువెళ్తున్న సంగతి తెలిసిందే… దానితోపాటు అతి తక్కువ ధరకే జియో 4జీ ఫోన్ మార్కెట్ లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే…

ఇక ఇదే క్రమంలో అంబానీ మరో కీలక నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి… మార్కెట్ లోకి అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయాలని చూస్తున్నారు… ప్రస్తుతం ఆన్ లైన్ క్లాసులతో ఖరీధైన స్మార్ట్ ఫోన్లను కొనలేకచాలామంది ఇబ్బంది పడుతున్నారు…

వారికోసం త్వరలో కేవలం 4వేలకే అన్ని ఫీచర్స్ ఉన్న స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లో విడుదల చేయున్నారని వార్తలు వస్తున్నాయి..స్మార్ట్ ఫోన్ కొనలేని పరిస్ధితిలో ఉన్న 50 కోట్ల మంది అరచేతిలో జియో స్మార్ట్ ఫోన్ ఉండాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here