పవన్ అభిమానులకు మరో చక్కటి శుభవార్త…

పవన్ అభిమానులకు మరో చక్కటి శుభవార్త...

0

జనసేన పార్టీ అధినేత తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస సినిమాలకు సైన్ చేసిన సంగతి తెలిసిందే… అందులో మొదటగా వకీల్ సాబ్ తెరపైకి రానుంది… ఇప్పటికే దాదాపు షూటింగ్ అంతా పూర్తి చేసుకుంది చిత్ర యూనిట్… ఇక కేవలం 20 రోజుల షూటింగ్ మాత్రమే సెండింగ్ లో ఉంది…

వాస్తవానికి కరోనా రాకుంటే ఎప్పుడో ఈచిత్రం తెరపైకి వచ్చేది… కానీ కరోనా వల్ల ఇంకా షూటింగ్ కూడా పూర్తి చేసుకోలేదు… అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మొదలు పెట్టారని వార్తలు వస్తున్నాయి… ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్ని వేశాలను చిత్రీకరిస్తున్నారట…

అయితే పవణ్ కళ్యాణ్ మాత్రం షూట్ లో పాల్గోనలేదని సమాచారం ఎందుకంటే పవన్ చాతుర్మాస్య దీక్షలో ఉన్నారు… దీక్ష మూగీయడానికి మరికొన్నిరోజులు పడుతుంది ఈ లోపు మిగిలిన షూటింగ్ న పూర్తి చేసుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here