ఆర్ ఆర్ ఆర్ కు కేవలం రెండు నెలలే…

ఆర్ ఆర్ ఆర్ కు కేవలం రెండు నెలలే...

0

దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ ఆర్… ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లు నటిస్తున్నారు… ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా… రామ్ చరణ్ అల్లూరి శీతారామరాజు పాత్రాలో నటిస్తున్నారు.. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి…

రామ్ చరణ్ కు జంటగా బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వల్ల ఈ చిత్రషూటింగ్ ఆగిపోయింది… ఇక పెండింగ్ లో ఉన్న షూటింగ్ ను త్వరలో ప్రారంభించనున్నారు… ప్రస్తుతం అలియా భట్ ఫుల్ బిజీ గా ఉంది..

అందుకే ఈ ముద్దుగమ్మ అక్టోబర్ నవంబర్ నెలలు మాత్రమే ఆర్ఆర్ ఆర్ కు కాల్ సీట్స్ కేటాయించిందట.. డిసెంబర్ జనవరిలో బాలీవుడ్ మూవీలతో ఆమె బీజీ కానుంది… అందుకే దానికి తగ్గట్లు అక్టోబర్ లో షెడ్యూల్ చేసుకునే పనిలో పడింది చిత్ర యూనిట్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here