తెలుగులో కనుమరుగవుతున్న పదాలు ఇవే….

తెలుగులో కనుమరుగవుతున్న పదాలు ఇవే....

0

రాను రాను మాతృభాషలోని కొన్ని పదాలు కనుమరుగవుతున్నాయి… కాలానికి అనుగునంగా మనం వాడే కొన్ని చిన్న వస్తుల పేర్లు అలాగే సాధారణంగా వాడే పదాలను కూడా ఆంగ్ల భాషలో మాట్లాడుతున్నాయి… అలా మాట్లాడుతున్నది ఎక్కువగా ఏంటంటే….

అన్నము- బువ్వ (మీల్స్)
కూర (కర్రీ)
కంచం (ప్లేట్)
లోటా ( గ్లాస్)
పచ్చడి – ( చట్నీ)
ఊరగాయ -(పికిల్)
నీళ్లు -(వాటర్)
సీసా – ( బాటిల్)
చెంచా – (స్పూన్)
పాలు -( మిల్క్)
ఉల్లి- (ఆనియన్)
నూనె – (ఆయిల్)
తుండు గుడ్డ -(టవల్)
చొక్కా- అంగి ( షర్ట్)
ఉప్పు – (సాల్ట్)
ఘాటు – (స్పై సి)
చేతి గుడ్డ – ( హాఁ కీ)
బల్ల – (టేబిల్)
కుర్చీ – (చైర్)
మంచం – (కాట్)
పొడుగు లాగు- (పాంట్)
తీపి – ( స్వీట్)
తలుపు -( డోర్)
కిటికీ – ( విండో)
తాళం – (లాక్)
తాళం చెవులు -( కీస్)
మీట – ( స్విచ్)
పుస్తకం -(బుక్)
కాగితం – (పేపర్)
కలం – (పెన్)
పలక -( స్లేట్)
సూది -(నీ డి ల్)
34)దారం – (థ్రెడ్)
స్నానం – ( బాత్)
సబ్బు – (సోప్)
సంచి – (బాగ్)
పొడి – (పౌడర్)
బడి – (స్కూల్)
పాఠం – (లెసన్)
లెక్ఖలు -(మాథ్స్)
ఏక్ఖాలు- (టేబుల్స్)
సాంఘీకమ్ – (సోషల్)
సామాన్య శాస్త్రం -( సైన్స్)
చరిత్ర – (హిస్టరీ)
అర్ధ శాస్త్రం-(ఎకనోమిక్స్)
బలపం -(పెన్సీల్)
రంగు – (కలర్)
సమయం – (టైం)
దారి – దోవ- (రోడ్)
అమ్మ -(మమ్మి)
నాన్న -(డాడీ)
నెల – (మంత్)
పిన్ని-ఆమ్మ- అత్త (ఆంటీ)
పెదనాన్న-బాబాయ్ మామ(అంకుల్)

ఇంకా ఎన్నో…అన్ని రకాల రంగుల పేర్లు, అలాగే చాలారకాల కూరగాయల పేర్లు, వారాల పేర్లు, నెలల పేర్లను కూడా చాలామంది ఆంగ్లంలో మాట్లాడుతున్నారు……

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here