బాస్ గుండు వెనుక ఇంత రహస్యం ఉందా….

బాస్ గుండు వెనుక ఇంత రహస్యం ఉందా....

0

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులకు సరికొత్త సర్ ప్రైజ్ ఇచ్చాడు… గుండు చేయించుకున్న స్టైలిష్ స్పెడ్స్ పెట్టుకుని దిగిన ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు… ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది…

చిరు రీఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పిటికే చిరంజీవి నటించిన రెండు చిత్రాలు ఖైదీ నంబర్ 150 సైరా సినిమాలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే… ఇప్పుడు హ్యట్రిక్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు… చిరు కొరటాల శివతో ఆచార్య చిత్రం చేస్తున్నాడు.. ఈ చిత్రంలో కాజల్ మరోసారి హీరోయిన్ గా నటిస్తుంది…

కరోనాకు ముందు ఈ సినిమాకు సంబంధించిన 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది… ఇది ఇలా ఉంటే చిరు గుండు లుక్ లో దిగిన ఫోటో గురించి చర్చ నడుస్తోంది… చిరంజీవి నటించే సినిమాలో ట్రైల్ లుక్ కోసం గుండు చేయించుకున్నారని సమాచారం… తమిళంలో విజయం సాధించిన వేదాళం అనే సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారట… అందులో భాగంగానే చిరంజీవి గుండు గీయించుకున్నారని వార్తలు వస్తున్నాయి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here