మరో తెలుగు నటుడుని బలి తీసుకున్న కరోన… సోక సంద్రంలో చిత్ర యూనిట్…

మరో తెలుగు నటుడుని బలి తీసుకున్న కరోన... సోక సంద్రంలో చిత్ర యూనిట్...

0

కరోనా వైరస్ ఎవ్వరిని వదలకుంది.. ముఖ్యంగా ప్రముఖులు ఎక్కువగా ఈ వైరస్ బారీన పడుతున్నారు… ఇప్పటికే చాలామంది వైరస్ బారీన పడి కోలుకోగా మరికొందరు మృతి చెందారు…. తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటుడు వేణు గోపాల్ కరోనాతో మృతి చెందారు…

ఇటీవలే ఆయన కరోనా వైరస్ బారీన పడి ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తాజాగా మృతి చెందారు… ఆయన మృతిపట్ల నటీనటులు సంతాపం తెలుపుతున్నారు.. కాగా సుమారు 26 సంవత్సరాల క్రితం వేణుగోపాల్ తెగింపు చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు…

ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించారు.. మర్యాద రామన్నా విక్రమార్కుడు చిత్రాలతో మంచి నటుడుగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు…. వేణుగోపాల్ పశ్చిమగోదావరి వాసి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here