ప్రెగ్నెన్సీ నిలవడం లేదా ఈ సమస్యలే కారణం అవ్వచ్చు – పరీక్షించుకోండి

-

కొందరు మహిళల్లో గర్భందాల్చినప్పుడు ఎలా ఉంటుందో అలాంటి లక్షణాలు ఉంటాయి, వాంతులు వికారం ఆకలి వేయడం కడుపు నొప్పి నీరసం ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి కాని వారు టెస్ట్ చేయించుకుంటే మాత్రం అది నెగిటీవ్ వస్తుంది, దీంతో వారు ఎంతో బాధపడతారు.

- Advertisement -

పీరియడ్స్ టైంకి రాకపోవడం, రొమ్ముల్లో వాపు, నలతగా అనిపించడం వంటివి కనిపించినా కొన్నిసార్లు పరీక్షలో గర్భం నిర్ధారణ కాకపోవచ్చు. అయితే దీనికి కారణాలు చెబుతున్నారు వైద్యులు, ముందు మహిళలు పిల్లలు కావాలి అని ఆందోళన అస్సలు ఉంచుకోకండి ఇది పెద్ద ప్రమాదం.

హార్మోన్ల అసమతుల్యత
శుక్రకణాల సంఖ్య తక్కువ ఉండటం
ధైరాయిడ్ సమస్య ఉందేమో చూడటం
కడుపుతో కణితి ఏమైనా ఉందేమో చెక్ చేయడం ఆ కారణాల వల్ల ప్రెగ్నెన్సీ లేట్ అవుతుంది
పీసీఓడీ వల్ల కూడా ఈ సమస్య చాలా మందిలో కనిపిస్తోంది
అయితే మీకు రెండు వారాలు అయినా పిరియడ్ రాలేదు అంటే అప్పుడు నేరుగా టెస్ట్ చేసుకుని డాక్టర్ దగ్గరకు వెళ్లడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

భువనేశ్వరి బూతుల ఆడియో వైరల్.. తీవ్రంగా స్పందించిన టీడీపీ..

ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్‌కు రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో...

వైసీపీకి భారీ షాక్.. మరో కీలక దళిత నేత రాజీనామా

ఎన్నికల పోలింగ్ వేళ అధికార వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ తగిలింది. గుంటూరు...