ప్రేమించిన పాపానికి సొంత కూతురికి ఎంత దారుణమైన శిక్ష వేశారంటే

-

ఇదేం దారుణం ప్రేమించుకుంటే ఇంత దారుణంగా శిక్షిస్తారా అని షాక్ అవుతున్నారు అందరూ, కొందరు ఏకంగా చంపడానికి కూడా వెనుకాడటం లేదు, అయితే మన దగ్గర ఇలాంటి ఎన్నో ఘటనలు చూస్తూనే ఉన్నాం, ప్రేమ పెళ్లిళ్లకు చాలా మంది ఒకే చెప్పడం లేదు.

- Advertisement -

అయితే ఫ్రాన్స్లో ఓ అమ్మాయికి సొంత కుటుంబ సభ్యులు గుండుగీయించి అవమానించారు. వేరే దేశానికి చెందిన యువకుడిని ప్రేమించడమే ఆమె చేసిన పాపం. ఫ్రాన్స్లోని బెసాన్కాన్లో బోస్నియాకు చెందిన ఈ అమ్మాయి కుటుంబం ఉంటోంది.

అయితే తమ అపార్టుమెంటోని వేరే ఇంట్లో ఉంటోన్న సెర్బియాకు చెందిన 20 ఏళ్ల యువకుడిని ప్రేమిస్తోంది. ఇద్దరి మతాలు వేరు దీంతో వారు అవి పట్టించుకోలేదు ప్రేమించుకున్నారు, ఇక అమ్మాయి ఇంట్లో వారికి ఇది తెలిసి ఆమెని కట్టడి చేశారు, అంతేకాదు ఆమెని శారీరకంగా హింసించి ఏకంగా గుండుగీయించారు, ఆమెకు సీరియస్ అవ్వడంతో ఆస్పత్రిలో చేర్చారు, ఈ విషయం బయటకు రావడంతో వారిపై కేసు నమోదు చేశారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

భువనేశ్వరి బూతుల ఆడియో వైరల్.. తీవ్రంగా స్పందించిన టీడీపీ..

ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్‌కు రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో...

వైసీపీకి భారీ షాక్.. మరో కీలక దళిత నేత రాజీనామా

ఎన్నికల పోలింగ్ వేళ అధికార వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ తగిలింది. గుంటూరు...