ఆముదం తక్కువ అంచనా వేయద్దు దీని వల్ల ప్రయోజనాలు తప్పక తెలుసుకోండి

-

మనలో చాలా మంది ఆముదాన్ని చాలా తక్కువగా చూస్తారు, అయితే దీనితో కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు వైద్యులు.. ఆముదం గింజల నుంచి ఈ నూనెను తీస్తారు. ఇందులో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి.
చాలా మంది మలబద్దకంతో ఉంటారు ఇలాంటి వారు ఆముదం కొంచెం కొంచెం తీసుకుంటే మలబద్దకం తగ్గుతుంది

- Advertisement -

ఆముదంలో ఉండే రికినోలీయిక్ యాసిడ్ పేగుల గోడలను మృదువుగా మారుస్తుంది. దీంతో పేగుల్లో మలం సులభంగా కదిలి సుఖవంతంగా విరేచనం అవుతుంది. అందుకే ఇది బాగా పనిచేస్తుంది, ఇక కాలి నొప్పులు ఉన్నవారు ఆముదం రాసుకుని మర్దనా చేసుకుంటే చాలా మంచిది పెయిన్ రిలీఫ్ ఉంటుంది

కొద్దిగా ఆముదాన్ని వేడి చేసి నొప్పి ఉన్న చోట రాస్తుంటే ఎలాంటి నొప్పి అయినా సరే ఇట్టే తగ్గిపోతుంది. ఆముదంలో ఉండే యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు నొప్పులను తగ్గిస్తాయి. ఆముదాన్ని తీసుకోవడం వల్ల మన శరీర రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. చెడు పదార్ధాలు చెడు కొవ్వు శరీరంలో ఉంటే అది కూడా శరీరం నుంచి తొలగిపోతుంది.

కాలిన గాయాలు, పుండ్లు, ఇన్ఫెక్షన్లు, ఇతర గాయాలపై ఆముదం నూనెను రాస్తుంటే గాయాలు త్వరగా మానుతాయి. అయితే వెంట్రుకలకి రాసుకున్నా మంచిదే వెంట్రుకలు బాగా పెరుగుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తెలంగాణ ఎంపీ అభ్యర్థులు ధనవంతులు.. కోట్లలో ఆస్తులు..

తెలంగాణ లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. 17 ఎంపీ స్థానాలకు...

బీఆర్‌ఎస్‌కు షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన వరంగల్ మేయర్

లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి....