మహా కాలభైరవ అష్టమి వచ్చేస్తోంది ఈ రోజు ఈ పని చేస్తే ఎంతో పుణ్యం

-

కాలభైరవ ఆలయాలు మనదేశంలో చాలా చోట్ల ఉన్నాయి, మరి కాలభైరవ అష్టమి రాబోతోంది ఆరోజు దేశ వ్యాప్తంగా ఈ పండుగ ఘనంగా జరుపుతారు.. మరి అది ఎప్పుడు ఏమిటి అనేది చూద్దాం..మహా కాలభైరవ అష్టమి డిసెంబర్ 7, 2020 న సోమవారం వచ్చింది, ఇక ఈ కాలభైరవ అష్టమి అంటే కాలభైరవ జయంతి ఈ రోజు దేశంలో అన్నీ దేవాలయాల్లో పూజలు చేస్తారు.

- Advertisement -

పరమశివుని మరో రూపమే భైరవ స్వరూపం. కాలము అనే శునకాన్ని వాహనంగా కలిగి వుంటాడు కాబట్టే.. ఆయనను కాలభైరవుడు అని పిలుస్తారు.ఆరోజు కుక్కలకు ఆహారం పెట్టడం ఎంతో మంచిది.. పాలు పోసినా చాలా మంచిది, సంతానం సౌభాగ్యం ధన ప్రాప్తి అన్నీ కలుగుతాయి, మనస్శాంతి కలుగుతుంది.

కాలభైరవునికి కర్పూర తైల చూర్ణముతో అభిషేకం చేయించాలి. గారెలతో మాల వేసి, కొబ్బరి, బెల్లం నైవేద్యంగా సమర్పిస్తే జాతకంలో వున్న సమస్త గ్రహ దోషాలు దూరం అవుతాయి, ముఖ్యంగా పలు రోగాలు అనారోగ్యాలతో ఉంటే ఈ పని చేస్తే వెంటనే మీకు మంచి జరుగుతుంది….ఓ కాటన్ క్లాత్ తీసుకుని ఎనిమిది నల్ల మిరియాలు తీసుకుని వాటిని వత్తులుగా చేసి నువ్వులనూనెతో దీపం వెలిగించండి… ఎంతో మంచిది అష్టమ, అర్ధాష్టమ, ఏలినాటి శని దోషాలు తొలగిపోతాయి. శనిదోషాల నుంచి విముక్తి లభిస్తుంది. పెద్దలు పిల్లలు ఎవరైనా దీనిని చేయవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే మాడి మసైపోతావ్: సీఎం రేవంత్ రెడ్డి

20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ట‌చ్‌లో ఉన్నార‌ంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై...

బీఆర్ఎస్‌ పార్టీకి మరో షాక్.. కాంగ్రెస్‌లో చేరునున్న ఎమ్మెల్యే..

లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది. బీఆర్ఎస్...