2020లో ట్రంప్ కు వచ్చిన విలువైన బహుమతులు ఇవే

-

అమెరికా అధ్యక్షులకు ఎవరైనా సరే బహుమతులు ఇవ్వచ్చు, పౌరులు చాలా మంది ఇలా అధ్యక్షులకి బహుమతులు పంపిస్తారు, మరి ట్రంప్ కు కూడా ఇలా చాలా బహుమతులు వచ్చాయి, కంపెనీలు పౌరులు పంపిన బహుమతులు ఏమిటి మరి వాటి విలువ కూడా రిపోర్టుగా ఇవ్వాల్సి ఉంటుంది, తాజాగా 2020లో వచ్చిన బహుమతులు రిపోర్ట్ వచ్చింది అది చూద్దాం.

- Advertisement -

2020లో ట్రంప్కు 40 వేల డాలర్లరూ. 29,19,396కు పైగా విలువ చేసే 10 బహుమతులు వచ్చాయి. ఇందులో అత్యంత ఖరీదు అయినవి ఉన్నాయి.. అతి విలువైన ఏళ్లు చరిత్ర కలిగిన బహుమతులు ఉన్నాయి.

ప్రపంచంలో మేటి ఫోర్డ్ కంపెనీ చైర్మన్ బిల్ ఫోర్డ్ ట్రంప్కు 529 డాలర్ల విలువ చేసే బాంబర్ జాకెట్ను
ఆ ఏడాది ఇచ్చారు, అలాగే యాపిల్ సీఈఓ టిమ్ కుక్ టెక్సాస్లోని యాపిల్ ఫ్యాక్టరీలో తయారైన 6 వేల డాలర్లమ్యాక్ ప్రో కంప్యూటర్ను పంపారు. ఇలా పది ఖరీదు అయిన బహుమతులు వివిధ కంపనీల నుంచి వచ్చాయి.

అన్నీంటికంటే విలువైనది చూస్తే గ్రేటెస్ట్ జెనరేషన్స్ ఫౌండేషన్ ఇచ్చిన కంచు విగ్రహం అత్యంత ఖరీదైనది. 25,970 డాలర్లు విలువ చేసే అమెరికా జెండాను ఎగురవేసే సన్నివేశాన్ని వర్ణించే ఈ విగ్రహం ఇచ్చారు.. ఇక 20వ తేదిన ట్రంప్ ఫ్లోరిడాలోని తన నివాసానికి వెళ్లిపోయారు, ఇక అక్కడే ఉండనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

వైసీపీకి భారీ షాక్.. మరో కీలక దళిత నేత రాజీనామా

ఎన్నికల పోలింగ్ వేళ అధికార వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ తగిలింది. గుంటూరు...

తెలంగాణ ఎంపీ అభ్యర్థులు ధనవంతులు.. కోట్లలో ఆస్తులు..

తెలంగాణ లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. 17 ఎంపీ స్థానాలకు...