తెలుగు యాంకర్స్ రెమ్యునరేషన్ ఎంత ఉంటుందో తెలుసా

0

వెండితెర నటులే కాదు బుల్లితెర నటులు కూడా మంచి రెమ్యునరేషన్లు పొందుతున్నారు, ముఖ్యంగా సినిమాల కంటే సీరియల్స్ కు బుల్లితెర ప్రోగ్రామ్ లకి ఫ్యాన్స్ ఈ మధ్య భారీగా పెరుగుతున్నారు..
మరి మన తెలుగు ఇండస్ట్రీలో ఇటు టాప్ యాంకర్ గా కొనసాగుతున్నారు యాంకర్ సుమ, ఇటు బుల్లితెరలో పలు షోలు చేస్తూ అలాగే సినిమా ఈవెంట్లు ఆడియో వేడుకలకు వ్యాఖ్యాతగా ఉంటున్నారు ఆమె.

ఇక ఆమె అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న యాంకర్ గా ముందు వరుసలో ఉంటారు.. ఆమెకి సుమారు రోజుకి ఈవెంట్ బట్టి రెండు లక్షల రూపాయల వరకూ రెమ్యునరేషన్ ఉంటుంది అని టాక్ నడుస్తోంది.తర్వాత జబర్దస్త్ యాంకర్ అనసూయ ఈవెంట్కు దాదాపు రూ. 2 లక్షల చార్జ్ ఉంటుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక జబర్ధస్త్ యాంకర్ రష్మికి రెమ్యునరేషన్ దాదాపు రూ. లక్షన్నరపైనే ఉంటుందట
యాంకర్ శ్రీముఖి దాదాపు రూ. లక్ష వరకు ఈవెంట్ కు రెమ్యునరేషన్ వస్తుందట
యాంకర్ మంజూష ఆమెకి దాదాపు షోకి 50 వేల వరకూ వస్తుందని టాక్
యాంకర్ శ్యామల ఈవెంట్ కు 40 వేలు
యాంకర్ లాస్య కి కూడా ప్రస్తుతం అవకాశాలు వస్తున్నాయి ఆమెకి దాదాపు 50 వేల వరకూ ఉంటుంది అని బుల్లితెర టాక్ నడుస్తోంది
యాంకర్ ప్రశాంతి ఆమెకి కూడా దాదాపు 25 వేల వరకూ ఉంటుంది అని టాక్ .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here