ఏ రాశి వారు ఏ రాళ్ల ఉంగరం ధరిస్తే మంచిదో తెలుసుకుందాం

0

చాలా మంది వేళ్లకు ఉంగరాలు పెట్టుకుంటారు.. కొందరు ఆ ఉంగరాలలో రంగు రాళ్లు ధరిస్తారు, అయితే తమ రాశి నక్షత్రం జాతక ప్రకారం ఈ రాళ్లను ధరిస్తారు, ఇది తమకు ఆర్ధికంగా కలిసి రావడంతో పాటు మనశ్శాంతి చేసే పనిలో ఎలాంటి విఘ్నాలు లేకుండా ఉండేందుకు వీటిని ధరిస్తారు. మరి రాశుల వారు ఏఏ రాళ్లు ధరిస్తే మంచిది అనేది ఓసారి చూద్దాం.

ముందుగా మేష రాశి వీరు ఎర్ర ఎర్ర పగడం ధరించడం మంచిది.
వృషభ రాశి..ఈ రాశి వారు వజ్రం ధరించడం మంచిది
మిథున రాశి.. వీరికి పచ్చ కలిసి వస్తుంది
కర్కాటక రాశి.. వీరికి ముత్యం బాగా పని చేస్తుంది.
సింహ రాశి- వీరు కెంపు ధరించడం వల్ల చాలా మంచిది
కన్యా రాశి.. వీరు పచ్చ ధరించడం మేలు చేస్తుంది.
తులా రాశి.. తెల్లని పుష్యరాగం లేదా వజ్రం ధరించడం మంచిది
వృశ్చిక రాశి.. వీరు ఎర్ర పగడాన్ని ధరించడం మంచిది
ధనుస్సు రాశి.. కనక పుష్యరాగం ధరిస్తే మంచిది
మకర రాశి.. రత్నం నీలం ధరించడం మంచిది
కుంభ రాశి..జెమ్స్టోన్ సఫైర్ ధరిస్తే మంచిది
మీన రాశి. వీరికి కనక పుష్యరాగం కలిసి వస్తుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here