ఇంటి కోసం గుంతలు తవ్వితే బంగారం బయటపడింది ఎక్కడంటే

0

మనం పాత ఇళ్లు ఇలాంటివి బాగు చేసే సమయంలో అలాగే కొత్తగా అక్కడ నిర్మాణాలు చేపట్టాలి అని అనుకుంటే అక్కడ గోతులు తవ్వుతాం.. ఈ సమయంలో కొన్ని పురాతన వస్తువులు బయటపడటం చూశాం.. ఇలాంటివి అనేకమైన నాణాలు విలువైన వస్తువులు బయటకు రావడం మనకు తెలిసిందే.

తాజాగా మన ప్రాంతంలో ఇది జరిగింది.. వరంగల్ దగ్గరల్లో ఓ ప్రాంతంలో ఇలా ఇంటి కోసం గోతులు తవ్వుకుంటే అక్కడ కూలీలకు బంగారు గొలుసు దొరికింది.. దీంతో అది మొత్తం చూస్తే మూడున్నర తులాల బంగారు గొలుసుగా తేలింది.. వెంటనే ఆకూలీలు పంపకాల కోసం గొడవ పెట్టుకున్నారు చివరకు పోలీసుల వరకూ వెళ్లింది ఈ విషయం.

అయితే ఆ ఇంటి యజమాని చెప్పేదాని ప్రకారం మా పూర్వీకులు ఇక్కడ ఇలా బంగారం కింద ఏమైనా పాతిపెట్టి ఉంటారు అని అంటున్నారు… దగ్గర ఉండి ఇంటి నిర్మాణ తవ్వకాలు చేస్తున్నారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here