గూగుల్ లో ఇవి సెర్చ్ చేస్తే మీపై కేసులు పెడతారు – ఇవి అస్సలు ఓపెన్ చేయకండి

గూగుల్ లో ఇవి సెర్చ్ చేస్తే మీపై కేసులు పెడతారు - ఇవి అస్సలు ఓపెన్ చేయకండి

0

మనలో చాలా మంది అనేక విషయాలు గూగుల్ చేస్తూ ఉంటారు.. ఏ సమాచారం అయినా వస్తుంది కదా అని తెగ వెతుకుతారు, అయితే మనకు పనికి వచ్చేది ఎడ్యుకేషన్ ఫైనాన్స్ ఇలాంటి విషయాలలో ఏదైనా అనుమానాలు ఉండి ఇలా సెర్చ్ చేస్తే ఒకే. కాని ఏదైనా ప్రమాదకర వెబ్ సైట్లు అలాంటి డేటా సెర్చ్ చేస్తే మాత్రం ఇక ఊసలు లెక్కపెట్టాల్సిందే.. మీపై కేసులు పెడతారు ముఖ్యంగా వేటి గురించి ఇలా సెర్చ్ చేయకూడదు అనేది చూద్దాం.

 

1. అస్సలు మీరు పోర్న్ వెబ్ సైట్లు చూడకూడదు

2. తరకూ ఇవి చూస్తే మీ ఐపీ అడ్రస్ బట్టీ మీపై నిఘా సంస్ధలు కేసు పెడతాయి,

3. ఇక చిన్న పిల్లలకు సంబంధించి క్రూరమైన వీడియోలు పోర్న్ వీడియోలు పెట్టినా చూసినా నేరం

4.ఇక బాంబుల గురించి సెర్చ్ చేస్తే అంతే సంగతి కచ్చితంగా సెక్యూరిటీ ఏజెన్సీలు మీపై నిఘా పెడతాయి

5. యాసిడ్స్ డేంజర్ ప్రొడక్ట్స్ ఫైర్ ప్రొడక్ట్స్ విషం ఇలాంటివి తరచూ సెర్చ్ చేస్తే మీపై నిఘా ఉంటుంది

6. ఇక మీకు ఏదైనా బ్యాంకు కస్టమర్ కేర్ నెంబర్ కావాలి అంటే ఆ బ్యాంకుది సరైన వెబ్ సైట్ చెక్ చేసుకుని

నెంబర్ చూడండి ఫేక్ సైట్లు చూస్తే ఆ నెంబర్ కు కాల్ చేస్తే ఇక మీ డేటా గోవిందా

7. ఫ్రీగా వచ్చే కూపన్ కోడ్స్ కోసం ఇలా సెర్చ్ చేయవద్దు

8.. మీకు ఏదైనా ఫ్రాడ్ కాల్స్ వచ్చినా లింక్స్ వచ్చినా అవి అస్సలు సెర్చ్ చేయవద్దు ఓపెన్ చేయవద్దు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here