బ్రేకింగ్ – హైదరాబాద్ లో వ్యభిచార ముఠా గుట్టు రట్టు

బ్రేకింగ్ - హైదరాబాద్ లో వ్యభిచార ముఠా గుట్టు రట్టు

0

ఎక్కడో ఊరవతల గతంలో జరిగే వ్యభిచారం ఇప్పుడు ఇళ్ల మధ్య కాపురాలు చేసే అపార్ట్ మెంట్ల మధ్య ఫ్లాట్లు తీసుకుని చీకటి వ్యాపారం సాగిస్తున్నారు.. కొందరు ఎవరికీ అనుమానం రాకుండా ఇలా ఫ్యామిలీకి అద్దెకు తీసుకుని అమ్మాయిలని తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు.. ఇక కొన్ని లగ్జీరీ హోటల్స్ లాడ్జీలో కూడా ఇలాంటి చీకటి వ్యాపారం సాగుతోంది.

 

ఇక హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల ఇలాంటి ముఠాలు రెచ్చిపోతున్నాయి, తాజాగా పోలీసులు ఎక్కడికక్కడ ఇలాంటి వారిని పట్టుకుంటున్నారు… అయితే టెక్నాలజీని ఉపయోగించుకుని వీరు రెచ్చిపోతున్నారు.. అంతా ఆన్ లైన్ లోనే పేమెంట్లు ఫోటోలు పంపి క్యాబ్ బుక్ చేసి మరీ ఇంటికి పంపుతున్నారు.

 

మరికొందరు వారి ఫ్లాట్లకు విటులు వెళుతున్నారు. హైదరాబాద్ లోని ఐటీ కారిడార్ అయిన హైటెక్ సిటీ ప్రాంతంలో మరో వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. పోలీసులు ఇక్కడ హోటల్ లో తనఖీలు చేశారు ఈ సమయంలో వ్యభిచార ముఠా చిక్కింది ఢిల్లీకి చెందిన ఇద్దరు యువతులతో పాటు… విదేశాలకు చెందిన మరో ముగ్గురు మహిళలను, ఒక విటుడిని అరెస్ట్ చేశారు. వీరి దగ్గర 20 వేల నగదు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here