పవన్ కళ్యాణ్ పై మహేష్ బాబు ట్వీట్

పవన్ కళ్యాణ్ పై మహేష్ బాబు ట్వీట్

0

ఈ కరోనా మహమ్మారి అత్యంత దారుణంగా విజృంభిస్తోంది పాజిటీవ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి, ఎక్కడ చూసినా వందలాది కేసులు నమోదు అవుతున్నాయి, ఇక దేశంలో రోజుకి రెండు లక్షల కేసులు దాటుతున్నాయి, అయితే తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన అధినేతకు కరోనా సోకింది దీంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆందోళన చెందారు.. ఆయన ఆరోగ్యం గురించి ఎంతో కంగారు పడ్డారు…దీనిపై పవన్ కూడా మాట్లాడారు ఎవరూ ఆందోళన చెందకండి తాను బాగానే ఉన్నాను త్వరలోనే కోలుకుని మీ ముందుకు వస్తాను అని తెలిపారు.

 

అయితే ఆయన ఫామ్ హౌస్ లోనే ఉండి చికిత్స పొందుతున్నారు. పవన్ త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు… తాజాగా మహేష్ బాబు కూడా పవన్ ఆరోగ్యం పై స్పందించారు. పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

 

Wishing you a speedy recovery

@PawanKalyan

Get well soon! Strength and prayers అని తెలిపారు

 

ఇప్పుడు మహేష్ బాబు ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. పవన్ కల్యాణ్ అభిమానులు కూడా ఈ ట్వీట్ కి కామెంట్లు పెడుతున్నారు

మహేష్ బాబుగారు అందరు హీరోల కోసం ఆలోచిస్తారని మీకు మంచి జరగాలి అని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here