అనుమానంతో భర్త రెండు కాళ్ళు రెండు చేతులు నరికి భర్త

అనుమానంతో భర్త రెండు కాళ్ళు రెండు చేతులు నరికి భర్త

0
161
456488223

ప్రస్తుతం మనుషులకు వచ్చే అన్ని రోగాలకు సైంటిస్టులు రీసర్చ్ చేసి మందులు కనిపెట్టారు… కానీ అనుమానం అనే రోగానికి మాత్రం ఇప్పటి వరకూ మందులు కనిపెట్టలేకపోయారు….. అది ఒక్కసారి జీవితంలోకి అయిందో అంతేసంగతులు…

ఈ అనుమానం ద్వారా కుటుంబాలు రెండుగా విడిపోయి గొడవలకు దారితీస్తాయి… మరికొన్ని చోట్ల హత్యలకు దారి తీస్తున్నాయి… తాజాగా భార్యపై అనుమానంతో భర్త విచక్షణా రహింతంగా ప్రవర్తించారు… భార్య రెండు కాళ్లు రెండుచేతులు నరికేశాడు…

ఈ సంఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది… ఆరుమాలకుపల్లికి చెందిన సతీశ్ నాగమ్మ భార్యభర్తలు వీరికి ఆరేళ్ల క్రితం వివాహం అయింది వీరి సంతానాని ఇద్దరు కుమారులు ఉన్నారు… ఈక్రమంలో సతీశ్ నాగమ్మపై అనుమానం పెంచుకున్నాడు,. ఈ అనుమానంతో ఆమెపై కత్తితో దాడి చేశాడు… భార్య రెండు చేతులు రెండు కాళ్లు నరికేశి పోలీసులకు లొంగిపోయాడు నగమ్మ పరిస్థితి విషమంగా ఉంది…