పిల్లలు పుట్టలేదని దారుణానికి ఒడిగట్టారు

పిల్లలు పుట్టలేదని దారుణానికి ఒడిగట్టారు

0
89

ప్రస్తుతం మహిళలకు రక్షణ లేకుండా పోతుంది… పుట్టినప్పటినుంచి చచ్చేవరకు అనేక ఇబ్బందులు సమస్యలతో బాధపడుతుంటారు… చదువుకునే సమయంలో టీచర్ తో వేధింపులు బయటకు వస్తే కామాంధుల వెధింపులు… ఇక పెళ్లి అయ్యాక భర్తతో ఇబ్బందులు… ఇది చాలదన్నట్లు అత్తమామలతో సమస్యలు…

ఇలా ఏదో ఒక రూపంలో మహిళ సమస్యలను ఎదుర్కుంటుంది…. తాజాగా ఓ మహిళకు పిల్లలు పుట్టలేదనే ఉద్దేశంతో అత్తా మామలు రాక్షసత్వం చూపించారు… ఈ సంఘటన బిహార్ జరిగింది.. భార్యభర్తలకు 12ఏళ్ల క్రితం వివాహం అయింది ఇంతవరకు వారికి పిల్లలు పుట్టలేదు దీంతో అత్తామామలు నరకం చూపించారు….

అయినా కూడా తన బాధను కడుపులో దాచుకుంది కానీ ఏనాడూ తల్లిదండ్రులకు చెప్పలేదు… ఈ క్రమంలో అక్కను చూసి వెళ్లి వచ్చిన కాసేపటికి తమ్ముడికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు భావ మీ అక్క చనిపోయిందని… దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు… ఇక రంగంలో కి దిగిన పోలీసులు హత్య జరిగిన సమయంలో అత్తామామలు ఇంట్లో లేకపోయే సరికి అనుమానం వచ్చింది… పైగా మృత దూహంపై కత్తి పోట్లు కనిపించాయి… దీంతో పోలీసులు భర్త అత్తామామలపై కేసు నమోదు చేశారు…