Group 3 Results | గ్రూప్-3 ఫలితాలు వచ్చేశాయి..

-

తెలంగాణ గ్రూప్-3 రిజల్ట్స్‌ను(Group 3 Results) టీజీపీఎస్సీ అధికారులు విడుదల చేశారు. జనరల్ ర్యాంకింగ్ జాబితాను అధికారులు విడుదల చేశారు. 1365 పోస్టుల భర్తీ కోసం ఈ పరీక్ష జరిగింది. ఈ పరీక్షలకు 5.36 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 50.24శాతం మంది మాత్రమే రాత పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్ష నోటిఫికేషన్ 2022 డిసెంబర్ 30న విడుదలైనప్పటికీ పరీక్ష మాత్రం 2024 నవంబర్ 17, 18 తేదీల్లో జరిగాయి. 107 శాఖల పరిధిలో అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సీనియర్ ఆడిటర్ పోస్టులకు రాత పరీక్ష జరిగింది. ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లో అత్యధిక పోస్టులు ఉన్నాయి.

Read Also: 6 గంటలకు మించి కూర్చుంటే ఇక అంతే సంగతులు..!
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Nagababu | చంద్రబాబు, పవన్ లకు నాగబాబు కృతజ్ఞతలు

జనసేన పార్టీ నుండి కొణిదెల నాగబాబు(Nagababu) ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే...

Telangana | ఏకగ్రీవంగా ఎన్నికయిన ఐదుగురు ఎమ్మెల్సీలు

తెలంగాణలో(Telangana) ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి. పోటీలో ఎవరు...