Betting Apps Case | బెట్టింగ్‌కు ఏడాదిలో 15 మంది బలి

-

Betting Apps Case | బెట్టింగ్ యాప్‌ల వ్యవహారం ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది. వీటిని ప్రమోట్ చేస్తున్న వారిపై పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలోనే అసలు రాష్ట్రంలో బెట్టింగ్ యాప్‌లకు ఎంత మంది బలయ్యారు అన్న అంశంపై పోలీసులు ఫోకస్ పెట్టారు. దీంతో ఈ కేసు కీలక మలుపు తీసుకుంది. పోలీసులు సేకరించిన వివరాల ప్రకారం ఒక్క ఏడాదిలోనే బెట్టింగ్ ఊబిలో చిక్కుకుని 15 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని పోలీసులు ప్రకటించారు. వారి ఆత్మహత్య కేసులకు సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

- Advertisement -

Betting Apps Case | వీరి ఆత్మహత్యలకు బెట్టింగ్‌లే కారణమని ఆధారాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా వారు ఏ బెట్టింగ్ యాప్‌లను వినియోగించారు అనే అంశాలను కూడా కనుగొనే పనిలో పడినట్లు పోలీసులు వివరించారు. వాటి నిర్వాహకులు ఎవరు, ప్రమోటర్లు ఎవరు, ఎక్కడి నుంచి ఆ యాప్‌లను నిర్వహిస్తున్నారు వంటి వివరాలను కూడా సేకరిస్తున్నట్లు తెలిపారు.

Read Also: హైదారాబాద్ లో దూసుకుపోతున్న బంగారం ధరలు
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Gold Rates | రూ. లక్ష మార్క్ చేరుకోనున్న బంగారం ధర!!

దేశంలో బంగారం ధరలు(Gold Rates) పరుగులు పెడుతున్నాయి. మధ్యమధ్యలో స్వల్పంగా తగ్గుతూ...

Chandrababu | కార్యకర్తల్ని ఉద్దేశించి చంద్రబాబు ఎమోషనల్ స్పీచ్

టీడీపీ అభిమానులు పార్టీ ఆవిర్భావ వేడుకలను రెండు రాష్ట్రాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు....