Hyderabad | స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది..

-

హైదరాబాద్(Hyderabad) స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. 28 మార్చిన నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఏప్రిల్ 4న నామినేషన్‌ దాఖలుకు చిరవరి రోజు. ఏప్రిల్ 7న నామినేషన్‌ల పరిశీలన జరుగుతుంది. ఏప్రిల్ 23న పోలింగ్, ఏప్రిల్ 25న కౌంటింగ్ ప్రక్రియ చేయనున్నారు. ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. వీటిలో ఎలాగైనా గెలిచి తమ పట్టు చూపించుకోవాలని వ్యూహాలు రచిస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ.. పార్టీలు ఈ పార్టీల్లో ఎలాగైనా విజయం సాధించాలని, రాష్ట్ర రాజకీయాల్లో తమ సత్తా ఏంటో చూపించుకోవాలని చూస్తున్నారు.

Read Also: విశాఖపై వైసీపీ ప్రతివ్యూహాలు… రంగంలోకి బొత్స సత్యనారాయణ
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Chandrababu | కార్యకర్తల్ని ఉద్దేశించి చంద్రబాబు ఎమోషనల్ స్పీచ్

టీడీపీ అభిమానులు పార్టీ ఆవిర్భావ వేడుకలను రెండు రాష్ట్రాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు....

Chhattisgarh | భద్రతా దళాల ఎన్కౌంటర్లో 16 మంది మావోయిస్టులు హతం

భద్రతా దళాలు, మావోయిస్టు కేడర్ల మధ్య జరిగిన కాల్పుల్లో భారీగా మావోయిస్టులు...