విజయ్ రెండు సరికొత్త రికార్డులు

-

విజయ్-అట్లీ కాంబినేషన్ లో వచ్చిన బిగిల్ మూవీ టాలీవుడ్ లో కూడా సూపర్ రికార్డ్ నమోదు చేసింది.. ఇక సొంత ఏరియా కోలీవుడ్ లో కూడా మంచి రికార్డు క్రియేట్ చేసింది. ఈ ఏడాది దీపావళి కానుకగా విడుదలైన ఈ చిత్రం తమిళ తెలుగు భాషలలో బ్లాక్ బస్టర్ హిట్ గా విజయ్ కు సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడమే కాదు వసూళ్లు అలాగే చేసింది. మొత్తం ఈ సినిమా 200 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

- Advertisement -

అయితే 200 కోట్ల క్లబ్ లో ఈ సినిమాతో విజయ్ కొత్తగా చేరారు.. గతంలో సౌత్ ఇండియా నుండి రజిని, ప్రభాస్, యష్ మాత్రమే డొమెస్టిక్ గా 200కోట్ల వసూళ్ల సాధించిన హీరోలుగా ఉన్నారు. తాజాగా విజయ్ కూడా చేరడంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

అయితే ఇదే కాదు, మరో రికార్డు కూడా నమోదు చేసింది ఈ చిత్రం, బిగిల్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ప్రఖ్యాత అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. దీని కొసం భారీ ధర చెల్లించారట. ఇప్పటి వరకు ఏ తమిళ చిత్ర డిజిటల్ రైట్స్ కోసం ఇంత మొత్తంలో డీల్ జరగలేదని తెలుస్తోంది.. దాదాపు ఆరురోజుల కలెక్షన్స్ ఈ సినిమాకి చెల్లించారు అని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. నయనతార ఆయనకు జోడిగా నటించింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...