ఇటీవలే ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో పర్యటించిన సంగతి తెలిసిందే… ఈ పర్యటనకు వ్యతిరేకంగా రాజధాని రైతులు నిరసలు చేయడమే కాకుండా చంద్రబాబు నాయుడు ప్రయానిస్తున్న బస్సుపై చెప్పులతో దాడి చేశారు…
అయితే రైతులు చెప్పులు విసిరినప్పుడు పార్టీ నాయకులతో పాటు లోకేశ్ కూడా ఉన్నారు… ఆ సమయంలో లోకేశ్ ఒక నేతను మీ హెర్ స్టైల్ బాగుంది మీరు హ్యాండ్ సమ్ గా ఉన్నారంటూ మాట్లాడారు… ఇది కాస్తా ఆ బస్సులో ప్రయాణించే నేతలు వీడియోలు తీశారు…
అందులో లోకేశ్ మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి… ప్రస్తుతం ఈ వీడియో కాస్త వైరల్ అయింది… దీంతో చంద్రబాబు లోకేశ్ ను క్లాస్ తీసుకున్నారట… వైసీపీ సర్కార్ ఉద్దేశిస్తూ ట్వీట్లు చేయడం బాగుందని కానీ బయటకు వచ్చినప్పుడు తప్పులు లేకుండా ఉన్న విషయాలను ఉన్నట్లు గా మాట్లాడటం నేర్చుకో అని చంద్రబాబు నాయుడు అన్నట్లు వార్తలు వస్తున్నాయి