బుగ్గ కొరికిన టాప్ యాంకర్ వైరల్ వైరల్

బుగ్గ కొరికిన టాప్ యాంకర్ వైరల్ వైరల్

0
118

టాలీవుడ్ లో యాంకర్స్ కు కొదవేలేదు కాని కొందరు మాత్రమే తెరపై నవ్వులు పూయిస్తారు. తమాషాగా అందరితో కలిసి ఆ ఫంక్షన్ ని సరదాగా నడిపిస్తారు, ఇక యంగ్ యాంకర్స్ విషయానికి వస్తే రష్మి అనసూయ శ్రీముఖి ఆ వరుసలో యాంకర్ వర్షిణి కూడా ఇప్పుడు దుమ్ము దులిపేస్తోంది. తాజాగా ఆమె చేసిన పనికి అందరూ షాక్ అయ్యారు మరి ఆమె ఏం చేసిందో చూస్తే.

వర్షిణి సౌందరరాజన్ పటాస్ షోలో ఇప్పుడు ఏకంగా అందరూ తన గురించి మాట్లాడేలా చేసింది, ఇందులో ప్రశ్న అడిగిన తర్వాత సమాధానం చెప్పడానికి నిలుచున్న అబ్బాయిని చూసి అబ్బా ఎంత క్యూట్గా ఉన్నాడో అంటూ స్టేజ్పైకి పిలిచింది వర్షిణి. పిలిచిన అబ్బాయికి వెంటనే బుగ్గను గట్టిగా కొరికింది.

దీంతో అందరూ లైవ్ లో షాక్ అయ్యారు. అయితే ఎంత చిన్నవాడు అయినా ముద్దు వచ్చినా ఇదేం పని అని అందరూ అంటున్నారు, ఇక పటాస్ షో నుంచి శ్రీముఖి వెళ్లిపోయిన తర్వాత వర్షిణి వచ్చింది. ఇప్పుడు రవి కూడా వెళ్లిపోయాడు.. ఆయన స్థానంలోకి చలాకీ చంటి వచ్చాడు. అయితే కామెడీ షోలలో ఇలాంటివి కామన్ అంటున్నారు మరికొందరు నెటిజన్లు.