ఉరివేసుకునేందుకు ఆదినారాయణరెడ్డి సిద్దం

ఉరివేసుకునేందుకు ఆదినారాయణరెడ్డి సిద్దం

0
92

ఇరు తెలుగు రాష్ట్రాల్లో మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్యకేసు సంచలనం రేకిత్తించిన సంగతి తెలిసిందే… ఈ కేసు సంబంధించిన ఆధారాలను సేకరించేందుకు ప్రభుత్వం సిట్ ను నియమించింది… ఇప్పటికే సిట్ అధికారులు పలువురికి నోటీసులను జారీ చేసింది…

వారి దగ్గరనుంచి కీలక ఆధారాలు సేకరించినట్లు వార్తలు వస్తున్నాయి…. ఇదే క్రమంలో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి కూడా సిట్ నోటీసులు జారీ చేసింది… ఈ నోటీసులపై ఆయన స్పందించారు… తనకు వివేకానంద రెడ్డి హత్యకు ఎలాంటి సంబంధంలేదని అన్నారు…

ప్రభుత్వం, పోలీసులు కావాలనే తన పేరు తెరపైకి తెస్తున్నారని ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు… వివేకా హత్యకు తనకు సంబంధం ఉందని తేలితే బహిరంగంగా ఉరేసుకుంటానని సవాల్ విసిరారు