కొద్దికలంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలకు ఎంపీలకు బిగ్ ఫైట్ నడుస్తోందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు…రాష్ట్రంలో ఎమ్మెల్యేతో పాటు తమకు కూడా సమానమైన అవకాశాలు ఇవ్వాలని ఎంపీలు డిమాండ్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి..
ముఖ్యమంత్రి జగన్ మెహన్ రెడ్డి ఎమ్మెల్యేలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని దీంతో తాము ఎమ్మెల్యేల అనుమతి తీసుకోవాల్సి వస్తోందని వారు బాధపడుతున్నారట… ఇక మరికొందరు ఎంపీలు జగన్ ఎమ్మెల్యేలకు ఇచ్చినంత ప్రోటో కాల్ తమకెందుకు ఇవ్వకున్నారని బాధపడుతున్నారట…
కేవలం ఎమ్మెల్యేలతోనే నామినేటెడ్ పదవులు భర్తి చేస్తే తాము ఉండటంతోలో ఏం అర్థం ఉందని బాధపడుతున్నారట… తమకు కూడా నామినేటెడ్ పదవుల్లో ప్రధాన్యం ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం…