ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో ఎన్నడులేని పరిపాలన అందించాలని చూస్తున్నారు… అందుకు తగ్గట్లుగానే పలు సంక్షేమ కార్యక్రమాలచు చేస్తున్నారు…
ఏపీని మరో ఓడిషాను చేయాలని చేస్తున్నారు పట్నాయాక్ లాగ తాను కూడా ఏపీ చరిత్రలో నిలిచిపోవాలని చూస్తున్నారు… అయితే వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేల తీరు చూస్తుంటే అందుకు భిన్నంగా ఉందని రాజకీయ మేధావులు అంటున్నారు…
సహజంగా ఎక్కడైనా ప్రతిపక్షాలు అధికార నాయకులు విమర్శలు చేసుకుంటారు… అయితే ఏపీలో కాస్త ఎక్కువ అని చెప్పాలి… ఎన్నికల సమయంలో ఇవి తారా స్థాయికి చేరుతాయి… కానీ ఇప్పుడు ఏపీలో ఎన్నికలు లేకున్నాకూడా విమర్శలు చేస్తున్నారు… విమర్శలతో పాటు బూతులు కూడా తిడుతున్నారు… దీనీ వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తుందని సదరు వైసీపీ కర్యకర్తలు అంటున్నారు…