వెంకీకి హీరోయిన్ ఫిక్స్

వెంకీకి హీరోయిన్ ఫిక్స్

0
86

విక్టరీ వెంకటేష్ నాగచైతన్య కథానాయకులుగా నటించిన చిత్రం వెంకీమామ… ఈ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది… మల్టీ స్టారర్ నటిస్తుండటంతో అటు వెంకటేష్ అభిమానులు అలాగే ఇటూ అక్కినేని అభిమానులు సినిమా విడుదల కోసం వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే…

అయితే ఈ క్రమంలో మరో వార్త హల్ చల్ చేస్తోంది… తమిళ సుపర్ హిట్ మూవీ అసురను తెలుగులో నిర్మాత సురేష్ బాబు రీమేక్ చేస్తున్నారు…. ఈ సినిమాలో వెంకీ హీరోగా నటిస్తుండగా దర్శక బాధ్యతలను శ్రీకాంత్ అడ్డాల తీసుకున్నారు…

ఈ సినిమా ప్రీ ఫ్రొడక్షన్ కు సిద్దంగా ఉంది… వెంకీకి హీరోయిన్ గా ముందుగా అనుష్క శెట్టిని తీసుకుందామని అనుకున్నారు కానీ కుదరకపోవడంతో శ్రీయ శరన్ ఎంపీకి చేసినట్లు వార్తలు వస్తున్నాయి… ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యూలర్ షుటింగ్ జనవరిలో ప్రారంభించనున్నారు…