ఫోర్బ్స్ లిస్ట్ వచ్చేసింది మన హీరోల ర్యాంకులు చూడండి

ఫోర్బ్స్ లిస్ట్ వచ్చేసింది మన హీరోల ర్యాంకులు చూడండి

0
103

మనకు తెలిసిందే ప్రతీ సంవత్సరం టాప్ పాపులర్ సెలబ్రిటీస్ లిస్ట్ తయారు చేస్తుంది ఫోర్బ్స్. ఆదాయం వారికి సోషల్ మీడియాలో ఉన్న అభిమానులు పాపులారిటీ అన్నీ చూసి దాని ప్రకారం లిస్ట్ తారు చేస్తుంది.. తాజాగా ఈ ఏడాది కూడా ఈ లిస్ట్ వచ్చేసింది

ఈ లిస్ట్ లో టాలీవుడ్ నుంచి ప్రభాస్ టాప్ లో నిలిచాడు. ప్రభాస్ కు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ వల్ల ఆయనకు ఫస్ట్ ర్యాంకు వచ్చింది… టాప్-100 ఇండియన్ సెలబ్రిటీ లిస్ట్ లో ప్రభాస్ కు 44వ స్థానం దక్కింది. రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి హీరోలు లిస్ట్ లో స్థానం దక్కించుకోలేకపోయారు. మహేష్ 54వ స్థానంలో కొనసాగుతుండగా.. దర్శకుడు త్రివిక్రమ్ కు 77వ స్థానం దక్కింది.

రజనీకాంత్ కు 13 వస్ధానం
ప్రభాస్ తర్వాత 44వ ర్యాంక్
విజయ్, 52వ ర్యాంక్
దర్శకుడు శంకర్ కు 55వ స్థానం,
కమల్ హాసన్ కు 56వ స్థానం దక్కాయి.
ఈసారి నంబర్ వన్ స్థానాన్ని విరాట్ కోహ్లి నిలిచారు
రెండో స్థానంలో అక్షయ్ కుమార్
మూడో స్థానంలో సల్మాన్ ఖాన్ నిలిచారు.