తాపీ పనులకి వెళ్లి చెండాలమైన పనులు చేసింది చివరకు ఇలా దొరికిపోయింది

తాపీ పనులకి వెళ్లి చెండాలమైన పనులు చేసింది చివరకు ఇలా దొరికిపోయింది

0
89

అన్నింటికి పోలీసులని తిట్టుకుంటాం మిస్ అయినా కేసు ఫైల్ చేసినా పట్టించుకోలేదు అంటారు కొందరు.. నిజమే కొన్ని కేసులు వారికి కూడా అంతుచిక్కవు, పాపం వారు ఏం చేస్తారు, నిజంగా తన భార్య మిస్ అయింది అని భర్త కంప్లైంట్ ఇచ్చాడు.. చివరకు భార్య ఎక్కడ ఉందో తెలుసుకుని షాక్ అయ్యాడు.

హైదరాబాద్ లోని కూకట్ పల్లికి చెందిన మంజుల అనే మహిళ మిస్ అయ్యింది. తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆమె కొద్ది రోజుల క్రితం మిస్ అయ్యారు. పోలీసులు విచారణ చేస్తున్న సమయంలో ఆమె చిత్తూరులో కనిపించింది,
పాతికేళ్ల మంజుల బేల్దారి పనులకు వెళ్లేది. అక్కడే ఆమెకు 35 ఏళ్ల రవితో పరిచయమైంది. ఇక ఒకరంటే మరొకరికి ఇష్టం ఏర్పడింది.

ఇలా అక్రమ సంబంధం పెట్టుకున్నారు ఇద్దరూ, అలాగే కలిసి బతకాలి అని నిర్ణయించుకుని పారిపోయారు, రవికి కూడా పెళ్లి అయినా ఆమెపై మోజుతో ఆమెని తీసుకుని ఆమె పిల్లలతో సహ చిత్తూరు వెళ్లి అక్కడ ఉంటున్నాడు.. ఆమె భర్త రవిపై అనుమానం ఉంది అని పోలీసులకి చెప్పడంతో పోలీసులు అతని ఫోన్ కాల్ ట్రేస్ చేస్తే అసలు సీన్ అంతా బయటకు వచ్చింది… పెళ్లి అయి ఇద్దరు పిల్లలు ఉండి ఇంత పాడు పని చేసింది ఈ భార్యామణి.