బ్రేకింగ్ మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ను చంపేస్తాం

బ్రేకింగ్ మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ను చంపేస్తాం

0
95

మాజీ క్రికెటర్ భారతీయ జనతాపార్టీ ఎంపీ గౌతమ్ గంభీర్ ను అలాగే ఆయన కుటుంబాన్ని చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు బెధించారు… ఇంటర్ నేషనల్ నంబర్ ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు గంభీర్ కు ఫోన్ చేసి చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి…

బెదిరింపు కాల్స్ రావడంతో ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇచ్చారు గంభీర్… తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని పోలీసులకు తెలిపారు… తనకు రక్షణ కల్పించాలని ఆయన కోరారు… దీనిపై విచారణ చేపట్టాలని ఆయన పోలీసులను కోరారు…

బెదిరింపు కాల్ పై ఎఫ్ఐర్ నమోదు చేసి తన ఫ్యామిలీకి రక్షణ కల్పించాలని కోరారు.. కాగా గౌతమ్ గంభీర్ ఏ విషయం అయినా కుండబద్దలు కోట్టిమట్లాడటం ఆయన స్టైల్…. గత స్వార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరపున ఈస్ట్ ఢిల్లీ నుంచి పోటీ చేసి గెలిచారు…