మీ ఫేస్ బుక్ డేటాను హ్యక్ చేయకుండా ఉండాలంటే ఇలా చేయండి….

మీ ఫేస్ బుక్ డేటాను హ్యక్ చేయకుండా ఉండాలంటే ఇలా చేయండి....

0
94

ఫేస్ బుక్ అకౌంట్ ను ఉపయోగిస్తున్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ మాత్రం ఆలస్యం చేసినా కూడా మీ డేటాను హ్యకర్లు హ్యాక్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి… తాజాగా 26.7 కోట్ల మందికి చెందిన అత్యంత సున్నిత వివరాలను హ్యకర్లు హ్యాక్ చేశారు…

హ్యక్ చేసిన విషయాన్ని కంపారిటెక్ సంస్థకు చెందిన సైబర్ క్యూరిటీ బాబ్ డయాచెక్ రో గుర్తించింది… కొద్దికాలంగా హ్యకర్ల బారిన నుంచి వినియోగదారులను కాపాడే విషయంలో ఫేస్ బుక్ విఫలం అవుతూనే వస్తోంది… తాజాగా మరోసారి విఫలం అయింది…

అయితే యూజర్లు డేటాలీక్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇవి చేయాలని ఫేస్ బుక్ సంస్థ తెలుపుతోంది….ప్రైవసీ సెట్టింగ్ మార్చుకోవాలని అలాగే సెండ్ డేటా టూ సెర్చింజన్స్ అనే ఆప్షన్ ను డిజేబుల్ చేయాలని తెలిపింది….