పరిటాల కుటుంబంలో విషాదం….

పరిటాల కుటుంబంలో విషాదం....

0
84

పరిటాల కుటుంబంలో తాజాగా విషాదం చోటు చేసుకుంది… కుటంబానికి పెద్ది దిక్కుగా ఉన్న పరిటాల శ్రీరాములయ్య సోదరుడు గజ్జిలప్ప అనారోగ్యంతో మృతి చెందారు… కొద్దికాలంగా గజ్జిలప్ప తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు…..

ఆయన అరోగ్యం మరింత క్షిణించడంతో మృతి చెందారు…. తమకు పెద్దదిక్కుగా ఉన్న గజ్జిలప్ప మృతితో పరిటాల కుటుంబీకులు శోక సంద్రంలో మునిగిపోయారు…

ఈ వార్త తెలుసుకున్న పరిటాల అభిమానులు టీడీపీ నేతలు కార్యకర్తలు పెద్దఎత్తున గజ్జిలప్ప ఇంటికి చేరుకుని సంతాపం తెలియజేశారు… ఈరోజు మధ్యాహ్నం స్వగ్రామంలో పరిటాల గజ్జిలప్ప అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు…