నిర్మాతగా మారనున్న ఎన్టీఆర్ బ్యానర్ పేరు ఇదేనా

నిర్మాతగా మారనున్న ఎన్టీఆర్ బ్యానర్ పేరు ఇదేనా

0
75

ఇప్పటికే స్టార్ హీరోలు నిర్మాతలుగా కూడా చేస్తున్నారు మహేష్ బాబు చరణ్ ఇలా చాలా మంది నిర్మాతలుగా మారిపోతున్నారు ఇటు హీరోలుగా చేస్తూ సినిమాలు నిర్మిస్తున్నారు.. అయితే తాజాగా ఈ కోవలోకి మన తారక్ కూడా రానున్నారట. అవును జూనియర్ ఎన్టీఆర్ నిర్మాతగా సినిమా చేయబోతున్నారు అని వార్తలు వస్తున్నాయి.

తాజాగా బ‌న్నీ కూడా బ్యాన‌ర్ స్టార్ట్ చేస్తున్నాడు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు సినిమా నిర్మాణ రంగానికి దూరంగా ఉన్న ఎన్టీఆర్ త్వ‌ర‌లోనే నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నార‌ట‌. కొడుకు, తండ్రి పేర్లు క‌లిసి వ‌చ్చేలా భార్గ‌వ్ హ‌రి అనే పేరుతో నిర్మాణ సంస్థ‌కు పేరు పెట్టాల‌ని ఆలోచ‌న‌లో ఉన్నార‌ట.

అయితే ఎన్టీఆర్‌. స‌న్నిహితుడైన మ‌రో స్టార్ హీరో రామ్‌చ‌ర‌ణ్ స‌ల‌హా మేర‌కే ఎన్టీఆర్ సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నార‌ని కూడా వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మరి నిజంగా ఆయన కూడా నిర్మాణ సంస్ధ ఏర్పాటు చేస్తే అందులో ఇక బాలయ్య బాబు సినిమాలు చేస్తే అదరహో అంటున్నారు నందమూరి అభిమానులు, మంచి నిర్ణయమే అవుతుంది అని ఫ్యాన్స్ కూడా చెబుతున్నారు.