2020 సంవత్సరానికి సెలవులు ఇవే

2020 సంవత్సరానికి సెలవులు ఇవే

0
106

2019 సంవత్సరం పూర్తి అయిపోతోంది.. ఇక మరో నాలుగు రోజుల్లో కొత్త సంవత్సరానికి వెల్ కం చెప్పబోతున్నాం, అయితే వచ్చే ఏడాది సెలవులు ఏం ఉంటాయి అనేది కూడా చాలా మంది చూస్తారు.. మరీ ముఖ్యంగా ప్రభుత్వ సెలవులే బ్యాంకు సెలవులుగా చెప్పుకోవచ్చు.

మరి తాజాగా వచ్చే ఏడాది సెలవుల క్యాలెండర్స్ విడుదల అవుతున్నాయి.. మరి బ్యాంకులకు ఎలాంటి సెలవులు వచ్చాయో చూద్దాం.

జనవరి 15 – సంక్రాంతి,
ఫిబ్రవరి 21 – మహాశివరాత్రి
మార్చి 9 – హోలీ
మార్చి 25 – ఉగాది
ఏప్రిల్ 1 – యాన్యువల్ క్లోజింగ్
ఏప్రిల్ 2 – శ్రీరామనవమి
ఏప్రిల్ 10 – గుడ్ ఫ్రైడే
ఏప్రిల్ 14 – అంబేద్కర్ జయంతి
మే 1 – మే డే
మే 25 – రంజాన్
ఆగస్ట్ 1 – బక్రీద్
ఆగస్ట్ 11 – శ్రీకృష్ణ జన్మాష్టమి
ఆగస్ట్ 15 – స్వాతంత్ర్య దినోత్సవం
ఆగస్ట్ 22 – వినాయక చవితి
అక్టోబర్ 2 – గాంధీ జయంతి
అక్టోబర్ 24 – దసరా
అక్టోబర్ 30 – మిలాద్ ఉన్ నబీ
నవంబర్ 14 – దీపావళి
నవంబర్ 30 – గురునానక్ జయంతి
డిసెంబర్ 25 – క్రిస్మస్

వీటితో పాటు ఆదివారాలు, ప్రతీ రెండో శనివారం, నాలుగో శనివారం కూడా బ్యాంకులకు సెలవులే.