2000-2020 కి వచ్చిన మార్పులు ఇవే

2000-2020 కి వచ్చిన మార్పులు ఇవే

0
74

దేశం ప్రపంచంలో ముందుకు వెళుతోంది.. ఎన్నో కొత్త ఆవిష్కరణలు కొత్త విధానాలు కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నాం… అయితే గతాన్ని మాత్రం కొందరు చూసుకోరు.. అసలు 2000 సంవత్సరంలో మనం ఎలా ఉన్నాం, ఈ 20 సంవత్సరాలలో ఎంత మేర డవలప్ అయ్యాము అనేది చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మచ్చుకు కొన్ని చూద్దాం.

2000 లో జనాభా 105 కోట్లు కాని 2020 కి ఏకంగా 137 కోట్లు
జీడీపీ రూ.2,348,481 కోట్లు ఇప్పుడు రూ.1,40,77,586 కోట్లు
జీడీపీ వృద్ధిరేటు 3.8% నుంచి 4.5%
తలసరి ఆదాయం రూ.16,173 ఇప్పుడు రూ.92,565
ఎన్ని రాష్ట్రాలు 25 స్టేట్స్ ఇప్పుడు 29
సెల్‌ఫోన్లు 30.58 లక్షలు ఉంటే ఇప్పుడు 116.1 కోట్లు
ల్యాండ్‌లైన్‌ 32.7 కోట్లు ఉంటే ఇప్పుడు 2.12 కోట్లు
ఇంటర్నెట్‌ వినియోగదారులు 4.21 కోట్లు (2007)లో ఉంటే 63.67 కోట్లు నేడు ఉంది
మొబైల్‌ ఇంటర్నెట్‌ — 42.07 కోట్లు
సోషల్‌ మీడియా — 35.14 కోట్లు
మొబైల్‌ టెక్నాలజీ వాయిస్‌ కాలింగ్‌, వాయిస్‌, వీడియో
మెసేజింగ్‌ కాలింగ్‌, మెసేజింగ్‌,
వాట్సాప్‌,
సోషల్‌ మీడియా
మొబైల్‌ నెట్‌వర్క్‌ జీఎ్‌సఎం, సీడీఎంఏ స్మార్ట్‌ ఫోన్లు,
5జీ టెక్నాలజీ
బంగారం ధర(10గ్రా) రూ.4,400 ఉంటే రూ.40,460
వెండి ధర(1కేజి) రూ.7900 ఉంటే ఇప్పుడు రూ.49,350
టీవీ చానెళ్లు దూరదర్శన్‌, మరికొన్ని ప్రైవేటు చానెళ్లు
900+, డీటీహెచ్‌ 6
డాలర్‌ రేటు రూ.44.95 ఉంటే నేడు రూ.71.29 ఉంది.