కీలక నిర్ణయం తీసుకున్న సర్కార్

కీలక నిర్ణయం తీసుకున్న సర్కార్

0
70

ఉల్లి వినియోగ దారులకు మరో శుభవార్తను ప్రకటించింది ఏపీ సర్కార్…. ఉల్లి ఘాటుకు మరింత చెక్ పెట్టాలనే ఉద్దేశంతో కీలో ధరను కేవలం 15 రూపాయలకే అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించింది…

రేపటినుంచి రాయితీ ఉల్లిని రైతు బజారులో విక్రయించనుంది ప్రభుత్వం…. ఉల్లి ధరలు విపరీతంగా పెరగడంతో ఇప్పటికే రైతు బజారులలో 25 రూపాయలకు అమ్ముతున్న ప్రభుత్వం రేటినుంచి 15 రూపాయలకే ప్రజలకు అందుబాటులోకి తీసుకురాబోతుంది…

బహిరంగ మార్కెట్ లో కిలో ఉల్లి 120 నుంచి 140 రూపాయలు పలుకుతున్నప్పటికీ రైతు భజారులో 25 రూపాలయకు సర్కార్ సరఫరా చేస్తున్నది.. అయితే ఇప్పుడు 15 రూపాయలకే అమ్మాలని నిర్ణయించింది… రాష్ట్రంలో ఉన్న అన్ని రైతు బాజారుల్లో కిలో ఉ్లలి పాయలు 15 రూపాయలకే అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించింది…