రాజశేఖర్ పై చిరంజీవి సీరియస్

రాజశేఖర్ పై చిరంజీవి సీరియస్

0
81

మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ సమావేశంలో విభేదాలు భగ్గుమన్నాయి… తాజాగా మా డైరీ 2020 ఆవిష్కరణ జరిగింది… ఈ ఈవిష్కరణకు ముఖ్య అతిధులుగా చిరంజీవి అలాగే మోహన్ బాబు, కృష్ణంరాజులు హాజరు అయ్యారు…

ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ మా అసోషియేషన్ సభ్యుల మధ్య విభేదాలతో ప్రభుత్వ సహాయ సహకారాలు ఆగిపోయాయని అన్నారు… ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు సర్దుకుపోవాలని అన్నారు….

దీనిపై నటుడు రాజశేఖర్ అభ్యంతరం వ్యక్తం చేశారు… తనను మంచి పనులు చేయకుండా తొక్కెస్తున్నారని అన్నారు… తాము చిన్న పిల్లలం కాదని అసలు మా అసోషియేషన్ లో ఎందుకు గొడవలు జరిగాయే బయటపెట్టాని అన్నారు… దీంతో రాజశేఖర్ పై చిరు మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు..