డాక్టర్లు ఇద్దరు సిక్కింలో దొరికారు కారణం ఇదేనట

డాక్టర్లు ఇద్దరు సిక్కింలో దొరికారు కారణం ఇదేనట

0
83

ఏపీకి చెందిన ఇద్దరు వైద్యులు దిల్లీలో కనిపించకుండా పోవడం పెద్ద సంచలనం అయింది…అయితే డాక్టర్ దిలీప్ సత్యది అనంతపురం జిల్లా హిందూపురం కాగా.. డాక్టర్ హిమబిందు సొంతూరు కడప జిల్లా ప్రొద్దుటూరు. ఈనెల 25న వీరు కనిపించలేదు, చివరకు దిలీప్ హిమబిందు పోలీసులకు చిక్కారు.. అసలు వారికి ఏమైంది అనే విషయం పై ఇంటిలో వారు అందరూ కంగారు పడ్డారు.

అయితే ఒకే సమయంలో ఇద్దరి ఫోన్లు స్విచ్చాఫ్ అవడంతో కాస్త పోలీసుల విచారణ వేరే కోణంలో చేశారు. వారిద్దరూ స్నేహితులు..దీనిపై హిమబిందు భర్త డాక్టర్ శ్రీధర్ అసలు జరిగింది తెలిపారు. తాను డిల్లీ ఎయిమ్స్లో వైద్యునిగా పనిచేస్తున్నానని, తాను, తన భార్య, దిలీప్ కర్నూలు వైద్య కళాశాలలో కలిసి చదువుకున్నామని తెలిపారు.

ప్రస్తుతం చంఢీగఢ్లో వైద్యునిగా పనిచేస్తున్న డాక్టర్ దిలీప్ ఈ నెల 25న తమ నివాసానికి వచ్చాడని వివరించారు. తర్వాత దిలీప్ ను రైల్వే స్టేషన్లో దింపి ఇంటికి వస్తానని హిమబిందు తనకు ఫోన్ చేసి చెప్పిందని, కానీ, ఆ తర్వాత ఇద్దరి ఫోన్లూ స్విచ్చాఫ్ లో ఉన్నాయని చెప్పారు.
చివరకు ఈ స్నేహితులు ఇద్దరిని సిక్కింలో పోలీసులు గుర్తించారు అసలు వీరు ఎందుకు వెళ్లారు..? విహారయాత్రకు వెళ్లారా..? అసలేం జరిగింది..? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోం