అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే చిరంజీవిని హ్యత చేసేందుకు ప్రయత్నించిన గ్యాంగ్ ను తాజాగా విశాఖా పోలీసులు అరెస్ట్ చేశారు… రౌడీ షీటర్ కన్నబాబు పలాసాకు చెందిన మరో రౌడీ షీటర్ కలిసి ఎమ్మెల్యే చిరంజీవిని హత్య చేయాలని ప్రయత్నించారు..
ఇక విషయం తెలుసుకున్న పోలీసులు ఆ గ్యాంగ్ పై నిఘా పెట్టింది… ముగ్గురు రౌడీ షీటర్లతో సహా మరో నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు… చిరంజీవిని మత్య చేసేందుకు నాలుగు లక్షలు అడ్వాన్స్ తీసుకున్నట్లు పోలీసుల విచారణ తేలింది…
మొత్తం పది లక్షలకు డీల్ కుదుర్చుకుంది సుపారీ గ్యాంగ్… అలాగే వారి దగ్గర నుంచి మారణాయుధాలు స్వాదీనం చేసుకున్నారు… పూర్తి స్థాయిలో ఇన్ఫర్ మేషన్ రాబడుతున్నారు పోలీసులు…
ఎమ్మెల్యేను ఎందుకు చంపాలనుకున్నారు… రాజకీయంగా వ్యక్తితంగా ఎమ్మెల్యే చిరంజీవి శత్రువులు ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు పోలీసులు…