ఓ ప్రముఖ ఛానల్ ప్రసారం అయ్యే జబర్దస్త్ షో ద్వారా చమ్మక్ చంద్ర ఫేమస్ అయ్యాడు… చంద్ర స్కిట్ మొత్తం ఫ్యామి బ్యాంగ్ రౌండ్ తో ఉంటాయి అందుకే ఆయన స్కిట్ లను చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడుతారు…
యూట్యూబ్ లో చమ్మక్ చంద్ర స్కిట్ లకు ఫాలోవర్స్ కూడాఎక్కువే…. అలాంటి చంద్ర ఓప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు… ఆ ఇంటర్వ్యూలో నమ్మలేని నిజాలు చెప్పారు… జబర్దస్త్ లో ఫిక్స్ డు అమౌంట్ ఉంటుందని అన్నారు… అదే సినిమాలో ఫిక్స్ డు అమౌంట్ ఉండదని ఎవరు ఎంత ఇస్తారో తెలిచదని అన్నారు..
అంతేకాదు జబర్దస్త్ అన్నిటిమ్ లకు ఇచ్చే నెలసరి రెమ్యునేషన్ లో అందరి టీమ్ ల కంటే తన టీమ్ కే ఎక్కుత రెమ్యునేషన్ ఇస్తారని తెలిపాడు… తన స్కిట్ లో సభ్యులు ఎక్కువమంది ఉంటారని… తన స్కిట్ లను తానే ప్లాన్ చేసుకుంటానని తెలిపారు…