చంద్రబాబు, భువనేశ్వరిపై పృథ్వీలపై సెటైర్స్

చంద్రబాబు, భువనేశ్వరిపై పృథ్వీలపై సెటైర్స్

0
81

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అలాగే ఆయన భార్య భువనేశ్వరిపై తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ సంచలన వ్యాఖ్యలు చేశారు… ఇప్పటివరకు ఎలాంటి రాజకీయ సభల్లో పాల్గొనని భువనేశ్వరిని సైతం చంద్రబాబు నాయుడు ధర్నాను చేపించడంతోపాటు చివరకు రెండు ప్లాటినం గాజులు అమరావతికి దానం చేసిన తీరు చూస్తే రెండు గాజుల కథను తలపిస్తోందని పృథ్వీ సెలైర్స్ వైశారు…

చంద్రబాబు నాయుడు ఐదేళ్లలో అమరావతిలో ఇంధ్రభవణం కట్టినట్లు భావిస్తున్నారని ఆయన ఆరోపించారు… ఒక్కసారి అమరావతిని పరిశీలిస్తే ఐదేళ్ల పరిపాలనలో చంద్రబాబు నాయుడు ఏం అభివృద్ది చేశారో అర్థం అవుతుందని అన్నారు…

బాహుబలి గ్రాఫిక్స్ చూపించి సింగపూర్ తలపిస్తున్నట్లు చెప్పిన చంద్రబాబు కనీసం కార్లు పెట్టుకునేందుకు స్టాండ్లు కూడా లేవని అన్నారు…