మీరు పది మందితో వస్తే నేను వందమందితో వస్తా వైసీపీ ఎమ్మెల్యే

మీరు పది మందితో వస్తే నేను వందమందితో వస్తా వైసీపీ ఎమ్మెల్యే

0
92

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తాజాగా విద్యార్ధులపై విద్యార్ది సంఘాలపై ఫైర్ అయ్యారు…. పదిమందితో వస్తే తాను వందమందితో వస్తానని హెచ్చరించారు…. నరసరావు పేట రెడ్డి కాలేజిలో అధిక ఫీజు వసులు చేస్తున్నారంటు విద్యార్థులు ఆందోళనకు దిగారు…

వీరికి ఎస్ఎఫ్ఐ నేతలు మద్దతుగా నిలిచారు… వీరితో కలిసి ఆందోళలనకు దిగారు ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కాళాశాలకు చేరుకున్నారు… వారిపై దౌర్జన్యానికి దిగారు… తన క్యాంపస్ లోకి ఎందుకు వచ్చారు ఎస్ఎఫ్ఐ అయితే ఎవరికి గొప్పా అని అన్నారు…

మీరు పదిమందితో వస్తే తాను వందమందితో వస్తానని అన్నారు… దీంతో విద్యార్థులు వర్సెస్ కాసు మహేష్ రెడ్డిగా పరిస్థితి మారింది… మీకు సేవలు చేయాల్సిన అవసరం లేదని ఇష్టమైతే ఉండండి లేకపోతే వెళ్లండని అన్నారు…