బ్రేకింగ్ వైసీపీ నేతలు కర్రలతో ఫైటింగ్

బ్రేకింగ్ వైసీపీ నేతలు కర్రలతో ఫైటింగ్

0
79

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి… పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఇవ్వకున్నారనే ఉద్దేశంతో వర్గాలుగా విడిపోతున్నారు… దీంతో వారు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు…

తాజాగా అనంతపురం జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది… ఒకే పార్టీకి చెందిన పెద్దిరెడ్డి భోగతి నారాయణ రెడ్డి ల మధ్య జరిగిన ఘర్షణ పరస్పర దాడులకు దారి తీసింది… ఈ ఘర్షణలో ఇరు వర్గాలు కర్రలతో కొట్టుకోవడదంతో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి…

ముగ్గురికి పరిస్థితి విషయమంగా ఉంది… ఈఘటన నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది… ఈ డాడులు మరింత పెరుగుతాయనే భయంతో గ్రామస్తులు భయపడుతున్నారు…